వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపల్లి తండాలో ఉపాధి హామీ పనులు గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. మహిళా కూలీలు ఉదయాన్నే పనులకు హాజరై కాలువల పూడికతీత, రహదారుల మరమ్మతులు, ఇతర గ్రామాభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు.
ఈ పనుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను నాయక్ సూచించారు.
Comments
Loading comments...

