వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ణబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్‌ఫ్రీ 18004250277, ల్యాండ్‌లైన్ 08592-295600 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

