Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్నిస్ పోటీల్లో పల్నాడు విద్యార్థి విజయం

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 12:28 PM పల్నాడు General
టెన్నిస్ పోటీల్లో పల్నాడు విద్యార్థి విజయం - Udayam
నరసరావుపేటకు చెందిన విద్యార్థి పవన్ దత్త రెడ్డి విజయవాడలో నిర్వహించిన అండర్-10 టెన్నిస్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. చిన్న వయసులోనే ప్రతిభ కనబరిచి విజయం సాధించడంతో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...