Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సన్స్‌పై ఆధిపత్యానికి నోయల్ టాటా ప్రయత్నాలు

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 5:45 PM జాతీయంవాణిజ్యం
టాటా సన్స్‌పై ఆధిపత్యానికి నోయల్ టాటా ప్రయత్నాలు - Udayam
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా కుటుంబ సభ్యులను ట్రస్టుల్లో చేర్చుకుంటూ టాటా సన్స్‌పై నియంత్రణ సాధించాలని చూస్తున్నారని జిమ్మీ టాటా ఆరోపించారు. ట్రస్టుల అసలు లక్ష్యాలకు ఇది విరుద్ధమన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన కంపెనీలను లాభాల బాట పట్టించారని ప్రశంసించారు.

Comments

G
Loading comments...