వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంట చైనా వెళ్లిన సీఈవోల బృందంలో భారత సంతతికి చెందిన సంజయ్ మెహ్రోత్రా చోటు దక్కించుకున్నారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా ఉన్న ఈయన, సెమీకండక్టర్ రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.
కాన్పూర్‌లో జన్మించిన మెహ్రోత్రా.. శాన్‌డిస్క్ సహ వ్యవస్థాపకుడిగా కూడా పనిచేశారు. అమెరికా, చైనాల మధ్య 'చిప్ వార్' నడుస్తున్న తరుణంలో, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులతో కలిసి ఆయన సాగిస్తున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...

