వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ యూత్ కమిటీని మండల అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా కేరళ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

