Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 2:51 PM జాతీయంవినోదం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్ - Udayam
సినీ నటుడు నితిన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను నటించిన ‘అలియాస్ రుక్మిణీ’ సినిమా డిసెంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...