Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రియుడిను పెళ్లాడిన మృణాళిని రవి

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 12:42 PM జాతీయంవినోదం
ప్రియుడిను పెళ్లాడిన మృణాళిని రవి - Udayam
నటి మృణాళిని రవి తన ప్రియుడు మహావిష్ణును వివాహం చేసుకున్నారు. నవంబర్ 15న మలేషియాలోని లంకావి ద్వీపంలో బీచ్‌సైడ్ వేడుకగా వీరి పెళ్లి జరిగింది. నాలుగు నెలల క్రితమే వీరికి నిశ్చితార్థం జరిగింది. ప్రేమలో పడకముందు ఏడేళ్ల పాటు స్నేహితులుగా ఉన్నారు.

Comments

G
Loading comments...