Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా మారిన వాస్తాపూర్ జలపాతం దారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 8:27 AM జాతీయంవాణిజ్యం
ప్రమాదకరంగా మారిన వాస్తాపూర్ జలపాతం దారి - Udayam
ప్రకృతి రూపొందించిన జల ధారాలు పారే అందమైన ప్రదేశాలలో ఒకటైన నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ జలాపాతానికి వెళ్లే ప్రధాన దారి ప్రమాదకరంగా ఉంది. ఐదారు కిలోమీటర్ల మేర గుట్టలపై నుండి ఉన్న ఇరుకైన దారి లోని మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. కనీసం ముందస్తు ప్రమాద సూచికలు ఎలాంటి భద్రత సౌకర్యాలు లేకుండా దారి ఉండడంతో వాహనచోదకులు, సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించవలసిన పరిస్థితి దాపురించింది.

Comments

G
Loading comments...