వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో తన ఛార్జింగ్, సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 సూపర్‌చార్జర్లను ఏర్పాటు చేసినట్లు కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు.
అలాగే అహ్మదాబాద్‌లో కొత్తగా టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్‌ను ప్రారంభించగా, ఇది దేశంలో కంపెనీకి 7వ సర్వీస్ సెంటర్‌గా నిలిచింది.
Comments
Loading comments...

