Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్ మహీంద్రా లాభం 28% పెంపు

Follow Udayam on Google
సాయి తేజ Jul 16, 2026 4:38 PM జాతీయంమార్కెట్
టెక్ మహీంద్రా లాభం 28% పెంపు - Udayam
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (1QFY27) ₹1,465 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే లాభం 28%, కంపెనీ ఆదాయం 18% వృద్ధితో ₹15,712 కోట్లకు చేరింది. వరుసగా మూడు త్రైమాసికాల్లో $1 బిలియన్ మార్కును దాటిన డీల్స్ రావడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని సీఈఓ మోహిత్ జోషి తెలిపారు.

Comments

G
Loading comments...