Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1.23 లక్షల ఉద్యోగాల కోత

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 4:34 PM జాతీయంవాణిజ్యం
1.23 లక్షల ఉద్యోగాల కోత - Udayam
ఈ ఏడాది 8 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,23,300 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు Layoffs.fyi తెలిపింది. 289 సంస్థలు లేఆఫ్‌లు ప్రకటించగా, గతేడాది మొత్తం కంటే కోతలు ఇప్పటికే ఎక్కువయ్యాయి. ఖర్చుల తగ్గింపు, టెక్నాలజీ వినియోగం, ఏఐ వైపు పెట్టుబడులు మళ్లించడం ఇందుకు కారణాలుగా ఉన్నాయని సమాచారం ఉంది. ఒరాకిల్‌, అమెజాన్‌, డెల్‌, మెటా సంస్థల్లో భారీగా ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...