వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి మండలంలోని సుందరగిరి పాఠశాలను ప్రత్యేక అధికారి శత్రు నాయక్, ఎంపీడీవో రామ్మోహన్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మరియు విద్యా ప్రమాణాల గురించి వారు ఆరా తీశారు.
విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
Comments
Loading comments...

