Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

Follow Udayam on Google
Harika Jun 19, 2026 4:52 PM జగిత్యాలGeneral
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు - Udayam
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గొల్లపల్లి మండలం గోవిందుపల్లిలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు విన్నవించిన డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...