Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిచెట్లపాలెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:22 AM విశాఖపట్నంGeneral
తాటిచెట్లపాలెంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు - Udayam
విశాఖ తాటిచెట్లపాలెం సాక్షి మహా గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పూజారి కార్తికేయ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం భజన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఈ నెల 20న భారీ అన్నసంతర్పణ చేపడతామని ఆలయ అధ్యక్షుడు తెలిపారు.

Comments

G
Loading comments...