Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్వచ్ఛ తాండూరు’ డ్రైవ్‌లో ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:47 PM వికారాబాద్General
‘స్వచ్ఛ తాండూరు’ డ్రైవ్‌లో ఎమ్మెల్యే - Udayam
తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 24వ వార్డులో నిర్వహించిన ‘స్వచ్ఛ తాండూరు స్పెషల్ డ్రైవ్‌’లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...