Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ZEE షేర్

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 1:50 PM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో ZEE షేర్ - Udayam
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు సోమవారం ఇంట్రాడేలో 14 శాతం వరకు పడిపోయి రూ.86.90 కనిష్ఠాన్ని తాకాయి. నాలుగు సెషన్లలో 17 శాతం క్షీణించి మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. ఎన్‌సీఎల్‌టీ తీర్పుపై కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అప్పీల్‌కు వెళతామని ప్రకటించారు, దీంతో షేర్లపై ఒత్తిడి పెరిగింది.

Comments

G
Loading comments...