Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 విమానాలతో స్పైస్‌జెట్‌ ఒప్పందం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:26 PM జాతీయంవాణిజ్యం
20 విమానాలతో స్పైస్‌జెట్‌ ఒప్పందం - Udayam
శీతాకాల షెడ్యూల్‌ కోసం స్పైస్‌జెట్‌ 20 విమానాల లీజు ఒప్పందాలను ఖరారు చేసింది. ఇందులో 15 బోయింగ్‌, 5 ఎయిర్‌బస్‌ విమానాలు ఉన్నాయి. అక్టోబర్‌ మధ్య నుంచి నవంబర్‌ మధ్యలో ఎయిర్‌బస్‌ విమానాలు రానున్నాయి. సెలవుల సీజన్‌లో రోజుకు 200 విమానాలు నడపాలని స్పైస్‌జెట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. విమానాల చేరికతో సామర్థ్యం పెంచి, కార్యకలాపాలను విస్తరించనుంది.

Comments

G
Loading comments...