వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ నేతృత్వంలో హనుమకొండలోని పాఠశాలల్లో సర్వే నిర్వహించారు. ఉపాధ్యాయుల కొరత, మరుగుదొడ్ల అసౌకర్యం, పాఠశాల ప్రాంగణాల్లో నీరు నిలవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అధికారులు వెంటనే స్పందించి ఈ మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని మర్రి మహేష్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

