Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీ పెంపు

Follow Udayam on Google
Sagarika Jun 16, 2026 5:36 PM జాతీయంబిజినెస్
స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీ పెంపు - Udayam
వన్‌ప్లస్ తన 15, నార్డ్ సీఈ6 లైట్ ఫోన్ల ధరలను రూ. 8 వేల వరకు పెంచింది. విడిభాగాల వ్యయం పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. కొత్త ధరలు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. వివో, లావా సంస్థలు కూడా తమ వివిధ మోడళ్లపై రూ. 4 వేల వరకు ధరలు పెంచాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత కంపెనీలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...