వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ జనగామలో సింగరేణి RG-1 జీఎం లలిత్ కుమార్ మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఇందిరానగర్‌లో ఇటీవల బోర్‌వెల్ భూమిలోకి కుంగిపోవడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
గ్రామస్థులు తమ సమస్యలను సింగరేణి అధికారుల దృష్టికి తీసుకురావాలని జీఎం సూచించారు. కార్పొరేటర్ తోకల శ్యామిని, గ్రామస్థులు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

