Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సీన్’లో జ్యోతిక క్యామియోపై సూర్య స్పందన

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 12:46 PM జాతీయంవినోదం
‘సీన్’లో జ్యోతిక క్యామియోపై సూర్య స్పందన - Udayam
‘సీన్’ సినిమాలో తన భార్య జ్యోతిక సర్‌ప్రైజ్ క్యామియోకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణపై హీరో సూర్య ధన్యవాదాలు తెలిపాడు. సినిమాలోని ఆమె సన్నివేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అన్ని భాషల్లో, థియేటర్లలో ప్రేక్షకులు తమ ప్రేమను చాటుకున్నారని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...