Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్‌పల్లిలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:42 PM రంగారెడ్డి General
శంకర్‌పల్లిలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం - Udayam
శంకర్‌పల్లిలో ఎస్‌ఓటీ పోలీసులు చేపట్టిన దాడిలో 170 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శంకర్‌పల్లికి చెందిన వ్యక్తితో పాటు లింగంపల్లికి చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల దాడి సమయంలో బీదర్‌కు చెందిన మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Comments

G
Loading comments...