వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నీ డియోల్ నటించిన ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 20న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఇంకా CBFC సర్టిఫికెట్ రాలేదు. వైద్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ట్రైలర్ ఉందంటూ IMA అభ్యంతరం వ్యక్తం చేసింది.
సినిమాను పూర్తిగా చూసి నిష్పక్షపాతంగా అభిప్రాయం చెప్పాలని మేకర్స్ కోరారు.
Comments
Loading comments...

