Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 11:39 AM జాతీయంక్రీడలు
సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్ - Udayam
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. ఓపెనర్ మార్కూస్ అకెర్‌మన్ 125 బంతుల్లో 15 ఫోర్లతో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. జుబైర్ హంజా 83 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 202 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...