వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,27,500 కోట్లతో సెమీకాన్ 2.0 పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. చిప్ తయారీ, స్వదేశీ డిజైన్, అధునాతన ప్యాకేజింగ్, ఆర్‌అండ్‌డీ, నైపుణ్యాభివృద్ధితో పూర్తి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యం.
సిలికాన్ ఫ్యాబ్‌లకు 40 శాతం, కాంపౌండ్, డిస్‌ప్లే ఫ్యాబ్‌లకు 35 శాతం వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. భారత్ ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్‌లో 10 శాతం వాటా సాధించడంపై దృష్టి పెట్టింది.
Comments
Loading comments...

