వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు అవసరాలు, పదవీ విరమణల ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే ఐటీ నిపుణుల అవసరం తగ్గడం వల్ల నియామకాల్లో మార్పు ఉంటుందని తెలిపిన యాజమాన్యం, దేశవ్యాప్తంగా మరో 200 నుంచి 250 కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...

