Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్‌లో 300 కోట్లకు చేరువలో ‘రామాయణం’

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 3:12 PM జాతీయంవినోదం
సౌత్‌లో 300 కోట్లకు చేరువలో ‘రామాయణం’ - Udayam
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’ దక్షిణాది బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైంది. 11 రోజుల్లో రూ.297.30 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ ఘనత సాధిస్తే ‘ధురంధర్ 2’ తర్వాత సౌత్‌లో రూ.300 కోట్లు దాటిన రెండో బాలీవుడ్ చిత్రంగా నిలవనుంది.

Comments

G
Loading comments...