Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 11:34 AM జాతీయంక్రీడలు
సౌతాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర - Udayam
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సఫారీ గడ్డపై తొలిసారి 400 పరుగుల మార్కును అందుకుంది. తౌహిద్ హృదోయ్ (137), లిటన్ దాస్ (120) సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ 400 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 287/4తో నిలిచింది.

Comments

G
Loading comments...