వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ సంస్థ సైయెంట్.. 3-జీఐఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టెలికాం, విద్యుత్, గ్యాస్ రంగాలకు నెట్‌వర్క్ రూపకల్పన నుంచి నిర్వహణ వరకు సేవలు అందించనుంది.
3-జీఐఎస్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ను సైయెంట్ ఏఐ వ్యవస్థ సైఇంజిన్‌తో అనుసంధానించనుంది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో ఫైబర్ నెట్‌వర్క్, ఆస్తుల నిర్వహణ సేవలు అందించనుంది.
Comments
Loading comments...

