వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్యాల్ మండలం సాగారం తండాలో రూ.30 లక్షలతో ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం గ్రామ అభివృద్ధికి వేదికగా నిలవనుంది. సొంత భవనం అందుబాటులోకి రానుండటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

