Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ వర్షాలకే అధ్వానంగా నిర్మల్ పట్టణ అంతర్గత రోడ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:54 AM నిర్మల్General
సాధారణ వర్షాలకే అధ్వానంగా నిర్మల్ పట్టణ  అంతర్గత రోడ్లు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంతర్గత వీధుల లోని అంతర్గత రోడ్లు సాధారణ వర్షాలకు నడవలేనిది చేరుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో సిసి రోడ్లు మరికొన్ని ప్రాంతాలలో మట్టి రోడ్లు ఉన్న కురుస్తున్న వర్షాలకు రోడ్లపై గోతులు ఏర్పడి ప్రమాదవశాత్తు వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...