వార్తలకు తిరిగి వెళ్లండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కొత్తగా విడుదల చేసిన హిమాలయన్ 440 అడ్వెంచర్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.29 లక్షలుగా ఉంది.
443 సీసీ ఇంజిన్, పలు ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ బైక్‌కు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

