వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం నేరళ్లపల్లిలో శనివారం ఉదయం ఆటో అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించేందుకు ఆటోను పక్కకు మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ మల్లేశకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
గ్రామానికి చెందిన మల్లేశ్ ఉదయం ఆటోలో వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...

