వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో మంగళవారం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు.
నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ కలకుంట్ల కల్యాణి, ఎంపీడీవో నాగవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

