వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ‘బాంబే క్రీమరీ’ బ్రాండ్‌తో డెయిరీ క్రీమ్‌తో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లను విక్రయించనుంది.
కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ రూపంలో రూ.10 నుంచి ధరలు ప్రారంభం కానున్నాయి. తొలుత పశ్చిమ రాష్ట్రాల్లో, తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

