Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్యూమినియం పై రిలయన్స్‌ దృష్టి

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
అల్యూమినియం పై రిలయన్స్‌ దృష్టి - Udayam
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అల్యూమినియం ఉత్పత్తిలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆంగ్లపత్రికలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో దక్కించుకున్న బొగ్గు క్షేత్రాల్లో చేపట్టనున్న కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుతో దీన్ని అనుసంధానించే అవకాశం ఉంది. గ్యాసిఫికేషన్‌ ద్వారా ఉత్పత్తయ్యే సింగ్యాస్‌ను అల్యూమినియం ప్లాంట్లకు ఇంధనంగా వినియోగించే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది.

Comments

G
Loading comments...