Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 17న ప్రేక్షకుల ముందుకు 'వదల'

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 02, 2026 2:22 PM జాతీయంవినోదం
జూలై 17న ప్రేక్షకుల ముందుకు 'వదల' - Udayam
జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'వదల' చిత్రం జూలై 17న విడుదల కానుంది. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ప్రమోషనల్ మెటీరియల్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుని థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో హృతికా శ్రీనివాస్ కీలక పాత్ర పోషించగా, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.

Comments

G
Loading comments...