Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

Follow Udayam on Google
Harika Jun 19, 2026 2:57 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి - Udayam
అక్రమ భూ విక్రయాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో భారీ భూ కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రజా పాలన పేరుతో సాగుతున్నది ప్రజా దోపిడీయేనని, ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను లాక్కుంటున్నారని శ్రవణ్ ఆరోపించారు.

Comments

G
Loading comments...