వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలో దేవునిపల్లి రమా సత్యనారాయణ స్వామి 16 వార్షికోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించనున్నట్లు వీడీసీ, శివభక్త కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రేపు ఉదయం 7.30గంటలకు విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహిస్తామని అర్చకులు శశికాంత్ శర్మ, శ్రీనివాస్ శర్మ తెలిపారు.
Comments
Loading comments...

