వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో మున్సిపల్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏమోజు రవీందర్, సంకేపల్లి నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు, ఫతేపురం త్రిశూల్, గాదరబోయిన వీరేష్, విజయ, అశోక్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

