వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం రాశిమెట్లలో నిర్మించిన డ్రెయిన్లు, సోక్‌పిట్లను డీఆర్డీవో విజయలక్ష్మి తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ, మురుగునీటి నిల్వ నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.
నిర్మాణాల నాణ్యతపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో సర్పంచ్ సునీత, ఏపీఓ శివాజీ, ఈసీ ఇన్‌ఛార్జ్ సురేశ్, పంచాయతీ కార్యదర్శి జావేరియా ఖానమ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

