వార్తలకు తిరిగి వెళ్లండి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది.
గనుల్లో బాటలు బురదమయంగా మారడంతో భారీ వాహనాలు నిలిచిపోయాయి. వర్షం కొనసాగితే నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజూ 50 వేల టన్నుల ఉత్పత్తికి గండిపడనుంది. వానలు తగ్గితేనే పనులు పునఃప్రారంభమయ్యే అవకాశముంది.
Comments
Loading comments...

