Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 4:31 PM జాతీయంవినోదం
పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా - Udayam

Photo Gallery

పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా - gallery image 1
పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా - gallery image 2
పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా - gallery image 3
పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా - gallery image 4
పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా - gallery image 5
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులకు నటి, వైసీపీ నాయకురాలు రోజా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన సర్‌ప్రైజ్ ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. అందరి ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నానని రోజా తెలిపారు.

Comments

G
Loading comments...