వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం హుస్సేనాపురంలోని పశువుల కాపరుల శిక్షణ కేంద్రంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు రెండు రోజుల పశుసఖి శిక్షణ నిర్వహించారు.
గొర్రెలు, మేకల పెంపకం, సీజనల్ వ్యాధులపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.6 వేల విలువైన మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో డిప్యుటీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

