Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఎగుమతులకు బీమా గడువు పెంపు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:17 AM జాతీయంవాణిజ్యం
పశ్చిమాసియా ఎగుమతులకు బీమా గడువు పెంపు - Udayam
పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులపై చెల్లింపు వైఫల్యాల నుంచి రక్షణ కల్పించే ఈసీజీసీ బీమా కవరేజీని ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు పొడిగించింది. పశ్చిమాసియా సంక్షోభం, లాజిస్టిక్స్‌ సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రిలీఫ్‌ పథకం కింద ఎగుమతిదార్లకు 95% వరకు క్రెడిట్‌ రిస్క్‌ కవరేజీ లభిస్తుంది. అదనపు కవరేజీ ఫీజును ప్రభుత్వం భరిస్తుంది. పశ్చిమాసియా మార్గం ద్వారా వెళ్లే ఇతర దేశాల సరుకులకూ ఇది వర్తిస్తుంది.

Comments

G
Loading comments...