వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మాధారం కాలనీ పోచమ్మ గుడి నుంచి బంధం రోడ్డు వరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ పసుల లావణ్య రమేశ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ సునీల్, కమిషనర్ పవన్ సమక్షంలో పనులకు శ్రీకారం చుట్టారు.
కాలనీ ప్రజల అవసరాల దృష్ట్యా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

