Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఒడియన్’ సినిమా షూటింగ్ పూర్తి

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 2:43 PM జాతీయంవినోదం
‘ఒడియన్’ సినిమా షూటింగ్ పూర్తి - Udayam
ప్రిత్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ మిస్టరీ చిత్రం ‘ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూషన్’ షూటింగ్ పూర్తయింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి మలయాళ చిత్రం.

Comments

G
Loading comments...