Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలకు రూ.6 కోట్ల నాబార్డ్ నిధులు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 3:06 PM సంగారెడ్డిGeneral
ప్రభుత్వ పాఠశాలలకు రూ.6 కోట్ల నాబార్డ్ నిధులు - Udayam
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాబార్డ్ ద్వారా రూ.6 కోట్ల నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ఈ నిధుల విడుదలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిధులతో నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...