వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.62.50 పెంచాయి. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. దిల్లీలో సిలిండర్ ధర రూ.2,810కి చేరింది.
ముంబయిలో రూ.2,764, చెన్నైలో రూ.2,916గా ఉంది. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని సంస్థలు తెలిపాయి.
Comments
Loading comments...

